వార్తలు

ఎన్నికల పై ఎస్. ఇ . సి,వీడియో కాన్పరెన్స్

స్టేట్ ఎలక్షన్ కమిషనేర్ ఎన్. రమేష్ కుమార్., విజయవాడ నుండి ఛీఫ్ సెక్రటరీ ఆదిత్య నాద్ దాస్, డి జి పి గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్న తాధికారులతో సోమవారం అన్ని జిల్లాల కలక్టర్లు, ఎస్.పి.లు, మున్సిపల్ కమిషనర్లతో మునిసిపాలిటీ ఎన్నికల పై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్,, ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్,, నగర పోలీసు కమిషనరు మనీష్ కుమార్ సిన్హా, ఎస్పీ బి. బాలకృష్ణ, జివిఎంసి కమిషనరు ఎస్.నాగలక్ష్మి, పలువురు జివి ఎంసి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.