వార్తలు

ఘనంగా గాయని సునీత వివాహం

ప్రముఖ నేపథ్య గాయని సునీత వివాహం మాంగో మూవీస్ అధినేత వీరపనిని రామ్ తో ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరం లోని శంషాబాద్ ప్రాంతంలో వున్నా అమ్మపల్లి లోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం లో జరిగిన ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖలు హాజరై కొత్త దంపతులుని ఆశీర్వదించారు

Comment here