వార్తలు

ODISHA సారా బట్టీలపై AP EXCISE దాడులు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర EXCISE శాఖ అధికారులు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా సారా తయారు చేస్తున్న బట్టిల పై దాడులు చేశారు. ఈ దాడుల్లో 52,100 లీటర్ల పులిసిన బెల్లం ఊట , 220 లీటర్ల సారా , 150 కేజీల నల్ల బెల్లంను ధ్వసం చేశారు. పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బంధీ వస్తున్నట్లు గ్రహించి సారా తయారు దారులు పారిపోయారు . ఒడిశాలో తయారీ, ఆంధ్రాలో అమ్మకాలు సాగిస్తుండటంతో ఈ సారా వ్యవహారం మన రాష్ట్ర ఎక్ససిస్ అధికారులకు తల నొప్పిగా మారింది. దీన్తో నిఘా గట్టిగా పెట్టారు. పెద్ద మొత్తంలో సారా తయారు చేస్తున్నారు అనే సమాచారం ఆందుకోని అకస్మాత్తు దాడులు చేశారు. AP స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో, కమిషనర్ vineeth brizlal IPS, additional ఎస్పీ ఎన్ శ్రీదేవిరావు ఆదేశాల మేరకు Assistant Excise superintendent శ్రీనాధ్ పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించారు . ఈ దాడుల్లో 1)Abdul Khaleem – SHO Parvathipuram
2) Ch. Balanarasimha – SHO Saluru
3) R Jaibheem – Inspector,ESTF, Parvathipuram
4) S. Vijay Kumar – SHO Bobbili
5) V. Vijay Kumar – SHO Therlam
6) Ch V S Prasad – SHO Cheepurupalli
7) K. Sathish – SHO Kurupam
8) B. Madhukumar, Inspector, Enft VZM
9) M. Venkat Rao – SHO Bhogapuram
10) Y. Raju – Inspector, Kuneru CP
11) Chandrasekhar – Inspector, Kuneru CP
12) K Srinadh, AES, Parvathipuram
13) – AES Enft VZM, చీపురుపల్లి , సుమారు 61 మంది పాల్గున్నారు.

 

Comment here