వార్తలు

21మంది డిప్యూటీ కలెక్ట్ల బదిలీ

(భారత్ వాయిస్ అమరావతి)

21మంది డిప్యూటీ కలెక్ట్లను బదిలీచేస్తూ  ఆంధ్రప్రదేశ్  సీఎస్‌ ఆధిత్యనాధ్‌ దాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

ఎం.వి.సూర్యకళను దేవాదాయ శాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఈఓగా బదిలీ

ఎం. విజయకుమార్‌ను తెలుగుగంగా ప్రాజెక్ట్‌ నెల్లూరు విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ

జె. శివశ్రీనివాస్‌ను అసిస్టింట్‌ సెక్రటరీగా చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడకు బదిలీ

డి. కోదండరామిరెడ్డిని చిత్తూరు ఫారెస్ట్‌ సెంటిల్‌మెంట్‌ ఆఫీసర్‌గా బదిలీ

ఎ. శ్రీరామచంద్రమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ కమీషన్‌కు బదిలీ

ఎం. శ్రీదేవిని కృష్ణపట్నం హైదరాబాద్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌కు కాంపిటెంట్‌ అధారిటీగా ఒంగోలుకు బదిలీ

జె. అద్దయ్యను మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ

జి.వి. సుబ్బారెడ్డిని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్ధానం, ద్వారకతిరుమలకు ఈ.ఓగా బదిలీ

ఎ.బి.వి.ఎస్‌.బి. శ్రీనివాస్‌ను తూర్పుగోదావరి జిల్లా కెఆర్‌ఆర్‌పికి స్పెషల్‌ డిప్యూటీ కలెలక్టర్‌గా బదిలీ

ఎన్‌. శ్రీనివాసులను తిరుపతి లీగల్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ

ఎ.మహాలక్ష్మీదేవిని చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ విజయవాడకు అసిస్టెంట్‌ సెక్రటరీగా బదిలీ

వి.సాధన (ఎ.ఎం.ఆర్‌.డి.ఏ) అమరావతి మెట్రోపాలిటన్‌ రివిజన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ

డి. రామూనాయక్‌ జిఎన్‌ఎస్‌ఎఫ్‌ యూనిట్‌ 3 ముద్దనూరు కడప జిల్లా కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ

బి. చిన్న ఓబులేసు నెల్లూరు జిల్లా డిస్ర్టిక్ట్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా బదిలీ

కె. హేమలతను నేషనల్‌ హైవే 16 విశాఖపట్నం భూ సమీకరణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ

టి. బాపిరెడ్డి నెల్లూరు జిల్లాలో ఆసరా, సంక్షేమ పథకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ

కె.కృష్ణవేణి ప్రకాశం జిల్లా ఆసరా, సంక్షేమ పధకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ.

జి.వి. సత్యవాణి తూర్పుగోదావరి జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ

కె.ఎం. బర్తారోస్మాండ్‌ నెల్లూరు జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బదిలీ

కె.ఎస్‌.భాగ్యరేఖ చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడలో అసిస్టెంట్‌ సెక్రటరీగా బదిలీ

కె. దినేష్‌ కుమార్‌ను ఏపీఎన్‌ఆర్‌టి సొసైటీ సీఈఓగా డిప్యూటేషన్‌ పై నియామకం