CRIME NEWS

మానవ మృగం రాజు ఆత్మహత్య

చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
సైదబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇతడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడిన కఠినంగా శిక్షించాలని, ఎన్ కౌంటర్, ఉరి తీయాలనే బహిరంగంగా డిమాండ్స చేస్తున్నారు. ఈ క్రమంలో…నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ ట్రాక్ పై రాజు మృతదేహం లభ్యమైంది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా అతడిని గుర్తించారు.