CRIME NEWS

హోటల్ ఆల్ఫా లో విజిలెన్స్ సోదాలు ….

(భారత్ వాయిస్, విశాఖపట్నం )
విశాఖ జగదాంబ కూడలి వద్ద నున్న హోటల్ ఆల్ఫా లో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదికారులు బుదవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు .
హోటల్ ఆల్ఫా లో నిల్వ ఉంచిన ఆహర పదార్ధాలు , వంటకాల్లో నాసిరకం నిత్యవసర వస్తువులను వినియోగిస్తున్నారన్న పిర్యాదులు అందుతుండటంతో
హోటల్ ఆల్ఫా లో విక్రయిస్తున్న ఆహర పదార్ధాలకు తనిఖీ చేపట్టినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదనపు ఎస్పి జి.స్వరూపారాణి వెళ్లడించారు .
అదేవిదంగా హోటల్ లో వినియోగిస్తున్న కిచెన్” అనుమతులపై ఆరా తీసారు .అనుమానిత ఆహర పదార్ధాల శ్యాంపిల్స్ ను సేకరించిన విజిలెన్స్ అదికారులు వాటి నాణ్యతను పరీక్షించి నివేదిక అధారంగా చర్యలు చేపడుతామని విజిలెన్స్ అదికారులు పెర్కొన్నారు .సోదాల్లో విజిలెన్స్ అదికారులతో పాటుగా ఆహార భద్రత అదికారులు పాల్గున్నారు