endowment

ఉపాలయం కాశీవిశ్వేశ్వర పంచాయతన దేవాలయంలో ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నరసంహస్వామి వా రి దేవస్థానం, ఉపాలయం రామాలయంలో ఆదర్శమూర్తి శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కోవిద్ కారణంగా భక్తులను కొద్దిమందిని మాత్రమే అనుమతించారు.