endowment

సీతారామస్వామి ఉపాలయంలో శ్రీరామనవమి కళ్యాణం

భారత్ వాయిస్, సించాలం (విశాఖపట్నం): శ్రీశ్రీశ్రీ వరాహనృసింహస్వామి దేవాలయం 21-04-2021 బుధవారం (శ్రీవైష్ణవ శ్రీరామనవమి) ఉదయం 7:30 గంటలకు ఆస్థాన మండపంలో శ్రీరామనవమి సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, ఉ.8:00 గంటల ప్రాంతంలో శివాలయంలో రాములవారి కళ్యాణోత్సవం , 9:30 గంటలకు నిత్యకళ్యాణం , ఉ. 10:30 ప్రాంతంలో సీతారామస్వామి ఉపాలయంలో శ్రీరామనవమి కళ్యాణం జరుగును అని దేవస్థానం కార్య నిర్వాహణ అధికారి సూర్యకళ తెలిపారు. సాయంత్రం సహస్రనామార్చన ఉంటుంది (కోవిడ్ సందర్భంగా భక్తులను ఏమేరకు అనుమతించాలన్నది అధికారులు నిర్ణయం తీసుకుంటారు)