ENGLISH NEWS

సింహాచలం కొండపై ఈఓ సూర్యకళగారు ఆకస్మిక తనిఖీలు

భారత్ వాయిస్, సింహాచలం (విశాఖపట్నం): శ్రీశ్రీశ్రీ వరాహనృసింహస్వామి కొలువైన సింహాచల కొండపై EO సూర్యకళ గారు – అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత పదిరోజుల్లో రెండు సార్లు పరిశీలించారు. రాత్రిపూట ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో క్షేత్ర స్థాయిలో చెక్ చేశారు. కేశఖండనం నుంచి కాటేజీలు, అన్నదాన సత్రం వరకు అన్నింటినీ పరిశీలించారు. అవసరమైన సలహాలు సూచనలు చేశారామె. ఆలయ ఉద్యోగులందరూ అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు .