Uncategorizedవార్తలు

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జీవీఎంసీ కార్పొరేటర్లు భేటీ


భారత్ వాయిస్ : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జీవీఎంసీ కార్పొరేటర్లు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ ఆత్మీయ సమవాసంలో బాబు పలు సూచనలు సలహాలు అందించారు. వైసీపీ అక్రమాలను, అవినీతిని అడ్డుకోవాలని అన్నారు. వార్డుల అభివృద్ధికి కృషి చేయడం ద్వారా ప్రజల ఆదరాభిమానాలు పొందాలని అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు.అందరూ జిల్లా పార్టీ కార్యాలయం నుండి శుక్రవారం ఉదయం తెల్లవారుజామున బస్సులో విశాఖపట్నం నుంచి బయలుదేరి విజయవాడ వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో కింజరాపు అచ్చెన్నాయుడు గారు, పల్లా శ్రీనివాసరావు గారు, బండారు సత్యనారాయణ మూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు,పి. వి. జి.ఆర్ నాయుడు, బుద్ధ వెంకన్న , పీలా గోవింద్ , కోరాడ రాజబాబు, ఎండి నజీర్, పాశర్ల ప్రసాద్ , బండారు అప్పలనాయుడు, కార్పొరేటర్లు గాడు చిన్న కుమారి లక్ష్మి, గంటాఅప్పలకొండ, పిల్ల మంగమ్మ, మద్దెల రామలక్ష్మి,గొల్ల గాని మంగ వేణి, నోల్లి నూకరత్నం, ముక్క శ్రావణి,గొల్ల గాని వీర రావు బుజ్జి, గోడి విజయలక్ష్మి, పల్లా శ్రీనివాసరావు, పులి లక్ష్మీబాయి,గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, మద శెట్టి చిన్న తల్లి ,బొండా జగన్నాథం జగన్,మొల్లి ముత్యాలు, దాడి వెంకట రమేష్, బల్ల శ్రీనివాసరావు, పీవీ నరసింహ, కీర్తిశేషులు వానపల్లి రవి కుమార్ గారి సతీమణి వానపల్లి గాయత్రి గారు తనయుడు వానపల్లి శైశాంక్,ఆళ్ల శ్రీనివాసరావు, మదన్ శెట్టి నీల బాబు, మొల్లి లక్షణ, పిల్ల వెంకట్రావు, గాడు అప్పలనాయుడు, గోడి నరసింహాచారి, పులి రమణారెడ్డి, మద్దిల రాజశేఖర్, పంచదార్ల శ్రీనివాసరావు, ఆళ్ల రమేష్ పార్టీ నాయకు తదితరులు పాల్గొన్నారు,