వార్తలు

ప్రభుత్వ ఉగ్రవాదం పై పోరు

టీడీపీ దీక్షకు మద్దతుగా – విశాఖ జిల్లా టీడీపీ

భారత్ వాయిస్, విశాఖపట్నం :

గుంటూరు సెంట్రల్ పార్టీ ఆఫీస్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల పై వైఎస్ఆర్సీపీ గుండాలు ఉగ్ర దాడులు చేసి నందున నిరసిస్తూ గుంటూరు టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ నందు తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు విశాఖ జిల్లా టీడీపీ ప్రతినిదులు విశాఖ పార్లమెంటరీ పార్టీ అద్యక్షులు పల్లా శ్రీనివాస రావు. మాజీ మంత్రి బండారు సత్యనారాయమూర్తి . mlc దువ్వారాపు రామ రావు. మాజీ ఎమ్మెల్యే పీలా గొనింద సత్యన్నారాయణ. భీమిలి నియోజక వర్గ ఇంఛార్జి కోరాడ రాజ బాబు. విశాఖ పార్లమెంటరీ TNTUC అద్యక్షులు విళ్ళా రామమోహన కుమార్. రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు అప్పా రావు. ప్రధాన కార్యదర్శి నగోతి శివాజీ. ఉప్పిలి రామ కృష్ణ. ఆరుగుల మణి కుమార్. దేవర అప్పల రాజు. కొటారు దొరబాబు. జాతీయ కార్యాలయంలో సంఘీభావం తెలియజేశారు.