వార్తలు

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయరుగా రాయన భాగ్యలక్ష్మి

( భారత్ వాయిస్, విశాఖపట్నం )

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అదేశాల మేర‌కు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయరుగా రాయన భాగ్యలక్ష్మి పేరును స‌హ‌చార కార్పొరేట‌ర్ అభ్య‌ర్థులు ప్ర‌తిపాదించిన్నట్లు దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక అయిన వైసీపీ కార్పొరేటర్ అభ్య‌ర్థుల‌తో మంత్రి స‌మావేశం నిర్వ‌హించారు… స‌మావేశంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయరుగా రాయన భాగ్యలక్ష్మి సీఎం జ‌గ‌న న్న ఎంపిక చేసిన్న‌ట్లు వివ‌రించారు.. బీసీల‌కు పెద్ద పీఠ‌వేస్తు సీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు… ఈ సంద‌ర్భంగా 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ‌మ‌తి రాయన భాగ్యలక్ష్మి కి మంత్రి వెలంప‌ల్లి అభినంద‌న‌లు తెలిపారు..