వార్తలు

(భారత్ వాయిస్, నర్సీపట్నం) :

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన వై.సి.పి కౌన్సిలర్ అభ్యర్థులతో నర్సీపట్నం నియోజకవర్గ శాసన సభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ఎం.శ్రీనివాసరావు రాజ్యసభ సభ్యులు విజయసాయరెడ్డితో కలిసి విశాఖపట్నం లో ఫోటో దిగిన దృశ్యం.