COLLECTORATE

పి ఎఫ్ఆర్ మిలన్ లకు పక్కా ఏర్పాట్లతో సంసిద్దతతో ఉండాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున

భారత్ వాయిస్, విశాఖపట్నం :

 

PFR సందర్భముగా జిల్లాకు రాష్ట్రపతి రాక సందర్భముగా ఎయిర్ పోర్ట్, INS డేగ, jetty, లలో నేవీ ఉన్నతాధికారుల తొ కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ సిన్హా.