భారత్ వాయిస్, విశాఖపట్నం :పెందుర్తి నియోజకవర్గం, జీవీఎంసీ 8 వ జోన్ పరిధి 97వ వార్డ్ సత్య నగర్ లో ఏర్పాటు చేసిన పార్క్ పనులకు గురువారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుoబాక విజయసాయిరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో,రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు అవంతి శ్రీనివాస్ ,అనకాపల్లి ఎంపీ డాక్టర్ కె. సత్యవతి ,ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్,మేయర్ గోళగాని హరివెంకట కుమారి,డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్,ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్,జీ వి ఎమ్ సి కమీషనర్ సృజన,నగర వైస్సార్సీపీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, వైసీపీ మహిళా నాయకురాలు శ్రీమతి పేడాడ రమణికుమారి తదితరులు పాల్గున్నారు.
పార్క్ పనులకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి భూమి పూజ
