GVMC VSP

స్థాయి సంఘం సమావేశంలో అంశాలపై చర్చించిన సభ్యులు

విశాఖపట్నం, సెప్టంబర్-24:-  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం శుక్రవారం జివిఎంసి స్థాయి సంఘ సమావేశ మందిరంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన జరిగింది.  స్థాయి సంఘం కార్యదర్శి మొత్తం 34 అంశములు ప్రవేశపెట్టగా అందులో  3, 10, 11, 12, 14 అంశములు వాయిదా పడ్డా

యని మిగిలిన 29 అంశములు స్థాయి సంఘ సభ్యులచే ఆమోదించబడినవని తెలిపారు.  ఈ సమావేశంలో స్టాండింగు కమిటీ సభ్యులు ఉరుకూటి రామ చంద్ర రావు, గులిగిందల లావణ్య, చెన్న జానకి రాం, తిమ్ప్పల వంశి రెడ్డి, వావిలపల్లి ప్రసాద్, ముమ్మాన దేముడు, మందపాటి సునీత, దౌలపల్లి ఏడుకొండల రావు, మొల్లి లక్ష్మి, కేవిఎన్ శశికళ, జివిఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.